: ఐసెట్-2013 నోటిఫికేషన్ విడుదల


ఐసెట్-2013 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి ఇంటర్నెట్ లో ఐసెట్ దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఐసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మే 17న ఐసెట్ పరీక్షను నిర్వహించి, అదే నెల 31న ఫలితాలు వెల్లడిస్తారు. వీటికోసం అదనంగా చిత్తూరు, మహబూబ్ నగర్, వనపర్తిలో రెండు ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News