: 21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 01-02-2013 Fri 16:21 | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 21 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది.