: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సోనియా


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు కేరళలో లోక్ సభ ఎన్నికల తొలి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొచ్చిలో జరిగే ప్రత్యేక సదస్సులో సోనియా పాల్గొని ప్రసంగించనున్నారు. పార్టీ నేపథ్యం, చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రధానంగా ప్రజలకు తెలియజెప్పనున్నారు. అనంతరం దక్షిణ కేరళలోని కొల్లామ్ లో ఐఎన్ టియుసి జాతీయ సమావేశంలోనూ సోనియాగాంధీ మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News