: రాందేవ్ బాబా ట్రస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు
యోగా గురువు రాందేవ్ బాబా పతంజలి యోగాపీఠ్ ట్రస్టుపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఇందులో రాందేవ్ పేరును చేర్చలేదు. సోలెన్ జిల్లాల్లోని భూమిని మోసం చేసి తీసుకున్నారంటూ ట్రస్టుపై వచ్చిన ఫిర్యాదుతో అక్కడి డిప్యూటీ కమిషనర్ దర్యాప్తుకు ఆదేశించారు.