: 'తెహల్కా' ఎడిటర్ కేసులో నేడు చార్జ్ షీట్


'తెహల్కా' పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కేసులో గోవా పోలీసులు ఈ రోజు చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. పత్రికలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తేజ్ పాల్ గతేడాది నవంబరులో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ మహిళా జడ్జి ఆధ్వర్యంలో జరుగుతోంది.

  • Loading...

More Telugu News