రాష్ట్ర శాసనమండలి 20 నిమిషాల పాటు వాయిదా పడింది. ఛైర్మన్ పోడియం ఎదుట తెలుగుదేశం సహా మిగతా విపక్షాలు ఆయా అంశాలమీద ఆందోళనకు దిగడంతో వాయిదా అనివార్యమైంది.