: వీక్షకులను ఆకట్టుకున్న సింగపూర్ ఎయిర్ షో


సింగపూర్ ఎయిర్ షోలో వివిధ మోడళ్ల విమానాలు సందడి చేస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని విమానాల తయారీ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను ఎయిర్ షోలో ప్రదర్శనకు ఉంచాయి. ప్రయాణికుల విమానాలతో పాటు యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు దేశాల వైమానిక దళాలకు చెందిన విమానాలు చేస్తున్న విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సింగపూర్ ఎయిర్ షో ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News