: జన్ లోక్ పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టలేదు: ఢిల్లీ స్పీకర్
జన్ లోక్ పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టలేదని ఢిల్లీ స్పీకర్ ప్రకటించారు. జన్ లోక్ పాల్ బిల్లును సభలో ప్రవేశపెట్టవద్దని కోరుతూ 42 మంది సభ్యులు ఓటేశారని, బిల్లు పెట్టాలని 27 మంది సభ్యులు మాత్రమే ఓటు వేశారని ఆయన తెలిపారు.