: ఢిల్లీలో అకాలవర్షం


ఢిల్లీలో గత అర్థరాత్రి నుంచి ఈ ఉదయం ఎనిమిదింటివరకు వర్షం కురిసింది. ఈ అకాలవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 23.3 మిమీ మేర కురిసిన ఈ వర్షం ధాటికి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News