: తెలంగాణ వాదులను తక్షణం విడుదల చేయండి: కేసీఆర్


సడక్ బంద్ సందర్భంగా చేస్తోన్న అక్రమ అరెస్ట్ లు ఆపాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వాదులు, టీ జేఏసీ సభ్యులు, టీఆర్ఎస్ నేతలను నిర్బంధించడాన్ని కేసీఆర్ హైదరాబాద్ లో ఖండించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు మొన్న విజయశాంతితో కలిసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ సడక్ బంద్ సందర్భంగా హైదరాబాద్ చేరుకున్నారు.      

  • Loading...

More Telugu News