: మోడీ కోసమే బీజేపీ యూటర్న్: కేంద్ర మంత్రి సర్వే


నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేయడానికే తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకుందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. మొన్నటి దాకా తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన బీజేపీ హఠాత్తుగా తన వైఖరి మార్చుకుందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో టీబిల్లు పాసవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ సహకరించాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News