: బిల్లు పెట్టడం అసంతృప్తిగానే ఉంది: జేడీ శీలం
పార్లమెంటులో విభజన బిల్లు పెట్టడం తనకు అసంతృప్తిగానే ఉందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. తాను కాంగ్రెస్ అభిమానిని కాబట్టి, కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్పారు. అయితే, దేశంలో విభజన విష వృక్షానికి బీజం వేసింది బీజేపీయేనని ఆరోపించారు.