: కావూరి నివాసంలో సీమాంధ్ర ఎంపీల భేటీ


ఢిల్లీలోని సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై వీరంతా చర్చిస్తున్నారు. విభజన బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకోవాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News