: ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను భయపెట్టడమే: వీరప్ప మొయిలీ
ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఘటనలను ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా భయపెట్టే ప్రయత్నాలుగా కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అభివర్ణించారు. జరిగిన ఘటనలపై స్పీకర్ మీరాకుమార్ కటువుగా వ్యవహరించాలని కోరారు. దాడికి కారకులైన ఎంపీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.