: సుష్మ చెప్పింది కరెక్టా? కమల్ నాథ్ చెప్పింది కరెక్టా?: శైలజానాథ్
లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టలేదని బీజేపీ నేత సుష్మాస్వరాజ్, పెట్టామని కేంద్ర మంత్రి కమల్ నాథ్ అంటున్నారని... వీటిలో ఎవరిది నిజమో అర్థం కావడం లేదని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఎక్కువ మంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా... ఏకపక్షంగా బిల్లును ప్రవేశపెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.