: కేంద్రమే బాధ్యత వహించాలి: జశ్వంత్ సింగ్
ఈ రోజు పార్లమెంటులో జరిగిన ఘటనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ అన్నారు. జరిగిన ఘటనలు క్షమించరానివని.. పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చని తెలిపారు. జరిగిన పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని చెప్పారు.