: మేడారం జాతరకు వచ్చిన ‘ఆ నలుగురు’.. ఆకస్మికంగా మరణించారు


వరంగల్ జిల్లా మేడారం జాతరలో ‘సమ్మక్క-సారక్క’లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల్లో నలుగురు ఆకస్మికంగా మరణించారు. చనిపోయిన వారిలో ఓ బాలుడు ఉండగా, ముగ్గురు నడివయస్కుల వారు ఉన్నారు. ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో, బాధపడుతూ బాలుడు కన్నుమూశాడు. ఇక, గుండెపోటుతో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. దీంతో, ఈ యేడాది మృతుల కుటుంబాల్లో జాతర విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News