: కాంగ్రెస్ కే మీ ఓటు.. వలువలిప్పిన మోడల్
మొన్న నరేంద్ర మోడీకి మద్దతుగా మేఘన పటేల్ అనే మోడల్ నగ్నంగా పోజులివ్వగా.. తనీషా సింగ్ అనే మరో మోడల్ కాంగ్రెస్ పార్టీ కోసం రంగంలోకి దూకింది. రాహుల్ ను అందరూ బలపర్చాలని, కాంగ్రెస్ కే ఓటెయ్యాలని సెమీ న్యూడ్ గా పోజులిచ్చింది. కాంగ్రెస్ పార్టీ చిహ్నాలను ఛాతీ, నడుము భాగాలకు చుట్టుకుని చూపరులకు మత్తెక్కిస్తోంది. ఈ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన తనీషా.. 'రాహుల్ పై విశ్వాసం ఉంచండి' అని కామెంట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమ్మడి హాట్ స్ట్రిప్పింగ్ చర్చనీయాంశం అయింది.