: రేపు రాష్ట్ర బంద్ కు వైకాపా పిలుపు
రేపు రాష్ట్ర బంద్ కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఏకపక్షంగా లోక్ సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టినందుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తమతో పాటు బీజేపీ కూడా కలసి వస్తే బాగుంటుందని వైకాపా అధినేత జగన్ అన్నారు.