: గుండె జబ్బు నియంత్రణకు సప్త సూత్రాలు


మారుతున్న జీవనశైలి కారణంగా ఈవేళ ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతోమందిని కబళిస్తున్న వ్యాధి గుండెజబ్బు. అయితే, గుండెపోటు బారిన పడకుండా మన గుండెను పదిలంగా ఉంచుకోవడానికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సప్త సూత్రాలు సూచిస్తోంది.

పొగతాగకపోవడం, బీపీని అదుపులో ఉంచుకోవడం, షుగర్ వ్యాధిని కట్టడి చేయడం, శారీరకశ్రమ చేయడం, కొలెస్ట్రాల్ స్థాయుల్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధికబరువు రాకుండా చూసుకోవడం ... ఈ ఏడు సూత్రాలూ పాటిస్తే గుండెపోటు మన దరి చేరదట.

అయితే, ఈ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది ఏమిటయ్యా అంటే, ప్రతి వెయ్యిమందిలో ఈ సప్త సూత్రాలను పాటిస్తున్నది కేవలం ఒక్కరేనట!     

  • Loading...

More Telugu News