: ఎంపీ కొనకళ్ల సేఫ్


టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ సేఫ్ జోన్ లో ఉన్నారని సమాచారం. గుర్తు తెలియని ద్రవం తాగి, తీవ్ర అస్వస్థతకు గురైన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అస్వస్థతతో ఆయన లోక్ సభలో కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి పరీక్షలు చేసి, చికిత్స అందించిన వైద్యులు అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News