: లోక్ సభలో కుప్పకూలిన టీడీపీ ఎంపీ కొనకళ్ల!


కృష్ణాజిల్లా మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ రెండు గంటలకు ప్రారంభమయిన లోక్ సభలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. ఆ వెంటనే ఆయనను ఢిల్లీలోని ఆర్ఎల్ఎం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News