: రాజ్ బబ్బర్, అంజన్ కుమార్ యాదవ్ లు దాడిచేశారు: మోదుగుల
సభలో తనపై దాడి చేసింది రాజ్ బబ్బర్, అంజన్ కుమార్ యాదవ్ లని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తాను సెక్రటరీ జనరల్ వద్ద ఉన్న మైకును లాక్కున్నానని... తన దగ్గరున్నది మైకు ముక్క తప్ప, చాకు కాదని చెప్పారు. మార్షల్స్ కు బదులు కాంగ్రెస్ ఎంపీలే తనపై దాడిచేశారని తెలిపారు.