: లగడపాటి, మోదుగులపై కేసులు
పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చేసి అలజడి సృష్టించిన లగడపాటి రాజగోపాల్ పైనా, మైకుతో పొట్టలో పొడుచుకోవడానికి ప్రయత్నించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపైనా పోలీసు కేసులు పెట్టే విషయాన్ని స్పీకర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.