: లోక్ సభలో టీబిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం


కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశ పెట్టింది. బిల్లును కేంద్ర హోంమంత్రి షిండే సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • Loading...

More Telugu News