: ఆ ఎంపీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. భద్రతాదళాలకు ఆదేశాలు జారీ
లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెడితే ఆత్మ హత్య చేసుకుంటామని సబ్బం హరితో పాటు మరో ఇద్దరు హెచ్చరించిన నేపథ్యంలో... లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ వీరిపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ ముగ్గురు ఎంపీలపై కన్నేయాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.