: కేంద్రం తెలంగాణవాదిలా వ్యవహరిస్తోంది: గంటా


తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రంపై ధ్వజమెత్తారు. కేంద్రం పక్కా తెలంగాణ వాదిలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇకపై కేంద్ర మంత్రులు కూడా పార్లమెంటును అడ్డుకుంటారని గంటా హెచ్చరించారు. కేంద్రం వారిని ఎలా ఎదుర్కొంటుందో చూస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News