: ఆగిన ప్రజాభిప్రాయ సేకరణ


ఆందోళనకారులు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా దొంతమూరు, బాలారం గ్రామాల్లో విద్యుత్తు, ఎరువుల కర్మాగారాల ఏర్పాటును నిరసిస్తూ ఈ రోజు జరుగనున్న ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు కొందరు అడ్డుకున్నారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీరిపై పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు కూడా ఎదురుదాడి చేసారు. పోలీసులు దొరికినవారిని దొరికినట్టు చితక బాదారు. చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో బాలారం గ్రామంలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని గ్రహించిన జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News