: ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ఊరట
ఢిల్లీ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఊరట కల్పించారు. 2012 అక్టోబర్ నుంచి 2013 ఏప్రిల్ వరకు ఉన్న విద్యుత్ బకాయిల్లో సగం చెల్లిస్తే చాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఢిల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.