: రిజిస్ట్రార్ పై దాడితో ఎస్వీ యూనివర్సిటీలో ఉద్రిక్తత


తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్వీయూ అతిథిగృహంలో సమావేశమైన రిజిస్ట్రార్ సత్యవేల్ రెడ్డిపై విద్యార్థి జేఏసీ నేతలు దాడికి దిగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News