: రేపు సీమాంధ్ర బంద్


పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా సీమాంధ్ర బంద్ కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బంద్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని వర్గాలు ప్రజలు పాల్గోవాలని ఏపీఎన్జీవోలు కోరారు.

  • Loading...

More Telugu News