: బీజేపీ అగ్రనేతలతో్ ప్రధాని మన్మోహన్ సింగ్ విందు సమావేశం
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అగ్ర నేతలకు ప్రధాని మన్మోహన్ సింగ్ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1.15కు ఆరంభమైన ఈ విందుకు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. విందు సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సుష్మాస్వరాజ్ మీడియాతో మాట్లాడనున్నారు.