: రాష్ట్రానికి నాలుగు కొత్త రైళ్లు


నాలుగు నెలలకోసం ప్రవేశపెట్టిన మధ్యంతర రైల్వే బడ్జెట్ లో మంత్రి మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి కొత్త రైళ్లను కేటాయించారు. వాటి వివరాలు చూస్తే..
- గుంటూరు-కాచిగూడ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్
- హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
- కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్,
- కాజీపేట, విజయవాడ మీదగా సికింద్రాబాద్-విశాఖ ఎక్స్ ప్రెస్

అంతేగాక ప్రతిరోజు గుణుపూర్- విశాఖ మధ్య ప్యాసింజర్ రైలు, ఇకనుంచీ హుబ్లీ-విజయవాడ ఎక్స్ ప్రెస్ 3 రోజుల నుంచి ప్రతిరోజు మార్పు, ప్రతిరోజు హుబ్లీ-సికింద్రాబాద్ మధ్య ఎక్స్ ప్రెస్ రైలు. ఇక వారానికి ఒకరోజు.. గూడూరు మీదగా హౌరా-యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, కొత్తగూడెం- లక్నో మధ్య వారానికి మూడు రోజులు ఎక్స్ ప్రెస్ రైలు, కాచిగూడ-నాగర్ కోయిల్ మధ్య వారానికి ఒకరోజు ఎక్స్ ప్రెస్ రైలు.

  • Loading...

More Telugu News