: మధ్యంతర రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఖర్గే
కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే మధ్యంతర రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ లోని అంశాలను చదవి వినిపిస్తున్నారు. రైల్వే మంత్రిగా తొలిసారి ఖర్గే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా సభలో సీమాంధ్ర సభ్యులు పెద్ద పెట్టున నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నారు.