: ఏపీ భవన్ లో ఉద్రిక్తత
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ, సీమాంధ్ర నేతలు భారీ సంఖ్యలో ఉండడంతో పోటాపోటీగా జై సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.