: సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి గీతారెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రి గీతారెడ్డి ఈ రోజు హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి సబిత, ధర్మాన, మోపిదేవి, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ హాజరయ్యారు. విచారణ చేపట్టిన కోర్టు వెంటనే ఈ నెల 21కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News