: ముఖ్యమంత్రి, పోలీసులపై శంకర్రావు కుమార్తె ఫిర్యాదు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, డీజీపీ దినేష్ రెడ్డి, ఆల్వాల్ ఏసీపీ తదితరులు మొత్తం 40 మందిపై హైదరాబాదులోని ముషీరాబాద్ పోలీసు స్టేషన్ లో మాజీమంత్రి శంక్రరావు కుమార్తె సుస్మిత ఫిర్యాదు చేశారు. తన తండ్రి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొన్న ఆమె చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెలలో గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకర్రావును అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే. 

  • Loading...

More Telugu News