: బిల్లుపై న్యాయ సలహా కోరిన లోక్ సభ


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్ సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం ఈ ఉదయం న్యాయ సలహా కోరింది. ఆర్థిక నివేదికతో కూడిన 69 పేజీల బిల్లు ప్రతులను లోక్ సభ సచివాలయం సభ్యులకు అందజేసిన తర్వాత న్యాయ సలహాకు వెళ్లింది. మరోవైపు లోక్ సభ వ్యవహారాల జాబితాలో బిల్లును చేర్చి వెంటనే ఆమోదించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News