: కర్ణాటక శాసనసభకు మే 5 న ఎన్నికలు
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఏప్రిల్ 10న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 17న నామినేషన్ల స్వీకరణకు తుది గడువని తెలిపారు.18న నామినేషన్లు పరిశీలిస్తామన్నారు
జూన్ 3వ తేదీతో కర్ణాటక శాసనసభ పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఈ ప్రకటన చేసింది. 4.18 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఈసీ తెలిపారు. ఇందుకోసం 50,446 పోలింగు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఈవీ
- Loading...
More Telugu News
- Loading...