: ఎల్లుండి లోక్ సభకు బిల్లు వచ్చే అవకాశం?


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సభలో ఎప్పుడు పెట్టాలి? అనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 13న (గురువారం) లోక్ సభలో బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఢిల్లీలోని ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. బిల్లు ఏ సభలో పెట్టాలన్న దానిపై భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News