: లోక్ సభలోనే బిల్లు పెట్టాలని ఉపరాష్ట్రపతికి న్యాయశాఖ సలహా


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ముందుగా లోక్ సభలోనే పెట్టాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చింది. బిల్లులో ఆర్థిక అంశాలున్నాయని న్యాయశాఖ అభిప్రాయపడింది. దాని సూచన మేరకు లోక్ సభలో బిల్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News