: దీక్ష చేపట్టిన నన్నపనేని రాజకుమారి 11-02-2014 Tue 11:56 | టీడీఎల్పీలో తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతి ఆమోదించి పార్లమెంటుకు పంపడాన్ని నిరసిస్తూ ఆమె దీక్షకు దిగారు.