: శ్రీవారిని దర్శించుకున్న సిమ్రాన్


సినీనటి సిమ్రాన్ ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకుంది. దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ, తన రెండో కుమారుడికి పుట్టువెంట్రుకలు తీయించడానికి తిరుమల వచ్చినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News