: ప్రారంభమైన ఉభయసభలు.. వాయిదా
ఈ రోజు పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభలో ఛైర్మన్ అన్సారీ ఛైర్ లో ఆశీనులయ్యారు. అయితే యథాప్రకారం సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ అన్సారీ ప్రకటించారు. లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు మీరాకుమార్ తెలిపారు.