: లోక్ సభ రేపటికి వాయిదా


లోక్ సభ గురువారానికి వాయిదాపడింది. ఉదయం ఒకసారి వాయిదాపడి తిరిగి ప్రారంభమైన సభలో మునుపటి పరిస్థితే పునరావృతం అయింది. శ్రీలంక తమిళుల హక్కుల ఉల్లంఘన సహా పలు అంశాలపై విపక్షాలు ఎప్పటిలానే ఆందోళన చేశాయి. అదే సమయంలో మంత్రి బేణీ ప్రసాద్ వర్మ రాజీనామా చేయాలంటూ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ సభ్యులు డిమాండు చేశారు. దీంతో సమావేశాలకు ఆటంకం ఏర్పడడంతో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. 

  • Loading...

More Telugu News