: సోనియాతో భేటీ అయిన పనబాక లక్ష్మి


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భేటీ అయ్యారు. టీబిల్లు నేపథ్యంలోనే వీరు సమావేశమయినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News