: ఢిల్లీలో చంద్రబాబుతో అశోక్ బాబు భేటీ
ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు. విభజన బిల్లు పార్లమెంటులో పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు బిల్లు రాజ్యసభలో పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిన్న (సోమవారం) స్పష్టత రావడంతో కోల్ కతాలో ఉన్న బాబు అటునుంచటే హస్తిన బయలుదేరి వెళ్లారు.