: నేడు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్ నరసింహన్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే గవర్నర్ల సదస్సులో ఆయన పాల్గొంటారు. 14వ తేదీ రాత్రికి గాని, 15 వ ఉదయానికి గాని ఆయన హైదరాబాదుకు తిరిగి వస్తారని అధికారవర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News