: యూపీఏకు 'మాయా' ఊపిరి


యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి ఇస్తున్న తమ మద్దతు కొనసాగుతుందని బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి చెప్పారు. అయితే, ప్రభుత్వంలో మాత్రం చేరబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తూ డీఎంకే ఇచ్చిన షాక్ కు కాంగ్రెస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే. . మాయావతి తన ప్రకటనతో వారికి ఊపిరిలూదారు. బీఎస్పీకి లోక్ సభలో 21 మంది ఏంపీల బలం ఉంది.

  • Loading...

More Telugu News