: వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై సీఎం వివరణ


శాఖల మధ్య అవగాహన లేకపోవడం వల్లే వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో గందరగోళం ఏర్పడిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. అందుకని తొమ్మిది శాఖల మధ్య సమన్వయంకోసం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిని నియమిస్తున్నామని చెప్పారు. శాసనసభలో ఒకేసారి రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టకూడదనే వ్యవసాయ ప్రణాళిక అని పెట్టామని సీఎం వెల్లడించారు. సడక్ బంద్ విషయంలో పోలీసులు వారిపని వారు చేసుకుపోతారని కిరణ్ తెలిపారు.  

  • Loading...

More Telugu News